ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

పెళ్లిళ్లలో వధూవరులకు మాస్క్‌!!

కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మాస్కుల వినియోగంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ పూల విక్రేత, వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మధురైకి చెందిన మోహన్ అనే పూలవ్యాపారి పూలతో మాస్కును తయారు చేస్తూ మాస్కు వాడటం ఎంత అవసరమో వివరిస్తున్నారు. అలాగే పెళ్లిళ్లలో వధూవరులు కూడా మాస్క్‌ ధరించేలా ప్రోత్సహించేందుకు పూల మాస్కులను తయారు చేసి వాటి ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •