జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో ప్రారంభమైన నేటి మార్కెట్లు!!

నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 155.90 పాయింట్ల లాభంతో మొదలవ్వడంతో 54,681.83 స్థాయికి దూసుకెళ్లి ట్రేడవుతుంది. నిఫ్టీ కూడా 42.90 పాయింట్లు లాభంతో మొదలై 16,325 వద్ద ట్రేడవుతుంది.

టాటా స్టీల్‌, ఐచర్‌ మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, అరబిందో ఫార్మా, బీపీసీఎల్‌, ఆయిల్‌ ఇండియా, హడ్కో, మిశ్రధాతు నిగమ్‌, నాట్కో ఫార్మా, ఎన్‌ఎండీసీ, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు వెలువడనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •