వార్తలు (News)

భారత్ లో 28,591 కొత్త కేసులు.. 338 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,30,125 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 28,591 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న ఒక్కరోజే 338 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 4,42,655కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 34,848 మంది కొవిడ్‌ను జయించడంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,24,09,345కి చేరుకొని రికవరీ రేటు 97.51%గా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,84,921 క్రియాశీల కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •