టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

హైదరాబాద్ లో నేటి నుంచే మినీ నుమాయిష్‌ ప్రారంభం!!

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ఫెస్టివల్‌ మేళా పేరుతో మినీ నుమాయిష్‌ నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ బి. ప్రభా శంకర్‌ తెలిపారు. హోంమంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ సోమవారం సాయంత్రం ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని 31 వరకు 20 రోజుల పాటు ఈ మేళా కొనసాగుతుందన్నారు. ఈ సంవత్సరం నుమాయిష్‌ నిర్వహించకపోవడంతో కష్టాల్లో ఉన్న చిన్న పరిశ్రమలు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు, 300 స్టాళ్ల ఏర్పాటుకు అవకాశమిస్తున్నామని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •