జాతీయం (National) వార్తలు (News)

స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించి కొ ద్దిసేపు లాభాల్లో పయనించి తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 62 పాయింట్లు నష్టపోయి 60,073.48 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 14.05 పాయింట్ల నష్టంతో 17,931 వద్ద ట్రేడవుతుంది. సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌, బజాజ్‌ ఆటో, ఐటీసీ, భారతీఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, మారుతీ షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    37
    Shares
  • 37
  •  
  •  
  •  
  •