కర్నూలు : సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసుల పిటిషన్‌పై విచారణ వాయిదా – ఈ నెల 16కు విచారణ వాయిదా వేసిన నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు – సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ – సలాం ఆత్మహత్య కేసులో అరెస్టైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్
అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసును దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం గమనిస్తూ ఉంది – నంద్యాల లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నివేదిక తయారు చేస్తున్నాం – మైనార్టీలకు అండగా చట్టాలు బలంగా ఉన్నాయి : మైనార్టీస్ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్