కువైట్:

గత కొద్ది నెలలుగా లాక్ డౌన్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కడప‌ జిల్లాకు చెందిన ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి కి జనసేన కువైట్ (గల్ఫ్ సేన జనసేన )కో ఆర్డినేటర్ శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ తన స్వంత డబ్బుతో విమాన టికెట్ ను మరియు దారి ఖర్చులకు మొత్తంగా సుమారు50,000వేల రూపాయలను ఆర్ధిక సాయం అందించారు.

ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో జనసేన కువైట్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.గల్ఫ్ సేన జనసేన వారి సేవలకు ఆకాశమే హద్దుగా ఉంది అనడములో ఆచ్చర్యము లేదు ,, నాయక్ గారు మరియు మా కువైట్ గల్ఫ్ సేన సభ్యులకు హృదయపూర్వక నమస్సుమాంజలులు 🙏🙏🙏🙏