కువైట్ లో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై 4.5 గా నమోదు. భయంతో ఇళ్ళ నుంచి రోడ్ల పైకి పరుగులు తీసిన జనం. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగా లేదని అధికారులు స్పష్టం చేసారు. ఎటువంటి భయందోలనలకు గురికావద్దు అని తెలిపారు. భూమి పొరలలో వచ్చే సర్దుబాటు వలన ఇలా జరగవచ్చు అని తెలిపారు.