రాజోలు నియోజకవర్గం, శివకొటిగ్రామం18ఎకరాల కాలనీకీ చెందిన మత్తి వెంకయ్యమ్మ గారికీ ప్రెగ్నెన్సి ఇంజురీ కావడంతో వెంటనే ఆమెకు డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్ చెయించాలన్నడంతో నిశహయస్తితివాళను చుసీ స్దానిక జనసైనికుడు చేవ్వకుల బద్రీ స్పదించి వాట్సప్ గ్రూప్ ద్వారా మెసేజ్ చేయడం తో గల్ఫ్ సేన -జనసేన గ్రూప్ సభ్యులు వెంటనే తమవంతు
సాయంగా 5000.రూ..అందించడం జరిగింది.. కార్యక్రమాలో దూది శ్రీనివాస్,కోళ్ళ బాబి,కాట్న రాజు,చింతా ప్రసాద్,రేఖపల్లి శ్రీను,ఆకుల మోహన్, గండ్రోత్తు కిరణ్,రావి వర ప్రసాద్,కొమ్ములరాము,మొటురీ కళ్యాణ్,ఇంటిపల్లి సిద్దు,కోళ్ల బద్రీ,కాంపాటి సాయి,మరియు జనసైనికులు పాల్గోన్నరు.