టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి న్యాయవాది రామచంద్రరావు రాజీనామా – సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుల తరపు వాదించిన రామచంద్రరావు – పదవికంటే నాకు న్యాయవాది వృత్తే ప్రధానమైనది – సలాం కేసులో నిందితుల తరపు న్యాయవాదిగా కూడా కొనసాగను : రామచంద్రరావు