వార్తలు (News)

పోలవరం ప్రాజెక్ట్ అంచనాల పెంపుపై విచారణ జరిపించాలి- బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు

తిరుపతి : పోలవరంపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు – పోలవరం అంచనాలు చంద్రబాబు పెంచేశారు – చంద్రబాబు చెప్పింది శిలా శాసనమా – కేంద్రం అధ్యయనం చేసి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తుంది – గతంలో వేసిన కమిటీ సభ్యులను చంద్రబాబు మేనేజ్ చేశారు – కేంద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంపై అనుమానాలున్నాయి – పోలవరం ప్రాజెక్ట్ అంచనాల పెంపుపై విచారణ జరిపించాలి – ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపి డబ్బులు ఇచ్చారు : బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు

జగన్ ముక్కుకు కాదు.. కంటికి మాస్క్ పెట్టుకున్నారు – టీడీపీ పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెనం నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది – కరోనా వారియర్స్ కు ఇచ్చేందుకు డబ్బులేదు – ఇమామ్‍లు, పాస్టర్లకు ఇచ్చేందుకు ఉందా? – బీజేపీలో ఎంత త్వరగా చేరితే.. అంత ఉపయోగం :

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అక్రమాలు పెరిగిపోయాయి – ఇసుక, ఎర్రచందనాన్ని దోపిడీ చేస్తున్నారు – వైసీపీలో ఎమ్మెల్యే బిడ్డలు కూడా దోపిడీ చేస్తున్నారు – వైసీపీలో డిప్యూటీ సీఎం.. కానిస్టేబుల్‍ని కూడా బదిలీ చేయలేరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.