మంత్రులపై వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విమర్శ.

తొలిసారి ఎమ్మెల్యే కావడంతో మంత్రులెవరూ సహకరించట్లేదు.

పాదయాత్ర కార్యక్రమంలో సమస్యలపై ఎమ్మెల్యేకు ప్రజల విజ్ఞప్తి.

దానిపై వివరణ ఇస్తూ తనకెవరూ సహకరించట్లేదని ఆగ్రహం.