విశాఖ … గాజువాక …

ప్రేమన్మోధి చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కేసులో ప్రధాన నిందితుడు అఖిల్ సాయిని అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ టెస్ట్ కు తీసుకు వచ్చిన పోలీస్లు …

నిందితుడు అఖిల్ సాయిని విచారిస్తున్న గాజువాక పోలిస్లు

ఈరోజుతో ముగిసిన 14 రోజుల రిమాండ్ …

హోంమంత్రి సచరిత ఆదేశాలు మెరుకు చార్జ్ షీట్ పూర్తి చేస్తున్న పోలీస్లు …