వార్తలు (News)

విజయవాడ నగరంలో ఎటువంటి ధర్నాలకు అనుమతి లేదు -సీపీ

విజయవాడ

సీపీ బి.శ్రీనివాసులు

నగరంలో ఎటువంటి ధర్నాలకు అనుమతి లేదు

ధర్నాలు, నిరసనల ప్రదర్శనకు ముందస్తు అనుమతి తప్పనిసరి

ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించని కార్యక్రమాలకు పోలీసు వారి సహకారం ఉంటుంది

కమీషనరేట్ పరిధిలో సీఆర్పీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు లో ఉంది

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.