ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 47,884 నమూనాలు పరీక్షిస్తే 4,348 కొత్తకేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో 261 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,204 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు..