ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,582 పరీక్షలు నిర్వహిస్తే 4,228 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 9,32,892 మంది వైరస్‌ బారినపడినట్లు వెల్లడైంది. ఒక్కరోజులో పది మరణాలు నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,321కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,98,728 నమూనాలను పరీక్షించారు. 24 గంటల వ్యవధిలో 1,483 మంది బాధితులు కోలుకోగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,99,721కి చేరుకుంది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు: