వార్తలు (News)

భారత్ లో ఆగని కరోనా కేసులు ..

భారత్‌లో గడిచిన 24గంటల్లో 14 లక్షల పరీక్షలు నిర్వహించగా 1,61,736 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి చేరింది. సోమవారం ఒక్కరోజు 904 మరణాలు సంభవించడంతో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 1,71,058కి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 12,64,698 కి పెరగగా 97,168మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.