వార్తలు (News)

భారత్ లో కొత్తగా 31,443 కేసులు.. 2020 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 31,443 మందికి పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.09 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 2020 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,10,784 కి చేరింది. గత 24 గంటల్లో 49,007 మంది కరోనా నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 97.28 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,32,778 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.40 శాతానికి తగ్గింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •