వార్తలు (News)

ధర్మశాలలో కుంభవృష్టి..వరదలో కొట్టుకుపోతున్న ఇళ్లు, కార్లు!!

హిమాచల్ ప్రదేశ్‌ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. . రాష్ట్రంలో ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీచేయగా.. సోమవారం ఉదయం నుంచి హిమాచల్‌లో ధర్శశాలలో కుంభవృష్టి కురవడంతో వరద ఏరులై పారుతోంది. ఆకస్మిక వరదల కారణంగా నీటి ప్రవాహానికి వీధుల్లోని కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, హోటళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రధాన నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ప్రమాద స్థాయిని అంచనా వేయలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •