వార్తలు (News)

ఫ్లిప్‌కార్ట్ సేల్ లో బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్!!

ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మంచి ఆఫర్లను తీసుకు వచ్చి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్నాయి. మరి కొన్ని ఆఫర్లను ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ను అందుబాటులో ఉంచింది. మీరు ఒక మంచి బ్లూటూత్ హెడ్ ఫోన్ చాలా తక్కువ ధరకే కొనాలని చూస్తునట్లయితే, ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్ టాప్ డీల్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

 1. pTron Tangent Lite

M.R.P : Rs.1,299

Offer Price : Rs.499

pTron నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది.

ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది.

 1. Zebronics Zeb-Thunder

M.R.P : Rs.1,199

Offer Price : Rs.699

Zebronics సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.

 1. boAt Rockerz 255F

M.R.P : Rs.2,990

Offer Price : Rs.1,099

ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth ఇయర్ ఫోన్ IPX5 సర్టిఫికెట్ తో నీరు మరియు దుమ్ము నుండి రక్షణను కలిగిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

 1. boAt Rockerz 450 On-Ear

M.R.P : Rs.3,990

Offer Price : Rs.1,399

తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, boAt తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకూ నిరంతరాయ వాడుకునేలా అందించారు.

 1. Infinity (JBL) Glide 120

Offer Price : Rs.1,099

JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది.

 1. Boult Audio ProBass

M.R.P : Rs.3,999

Offer Price : Rs.999

ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Deep -Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 10 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

 •  
 •  
 •  
 •  
 •  
 •