వార్తలు (News)

జులై 20 నుండి ఆగస్టు టికెట్ల కోటా విడుదల .. తితిదే!!

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటాను ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తితిదే తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఇప్పటికే జులై నెల రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను భక్తులు పూర్తిగా కొనుగోలు చేసేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •