జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో మొదలైన నేటి స్టాక్ మార్కెట్లు !!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 236 పాయింట్ల లాభంతో 52,609 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 15,763 వద్ద కొనసాగుతున్నాయి. దేశీయంగా స్థిరాస్తి, ఇంధన, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలు రాణిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫినాన్స్‌, , బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •