జాతీయం (National) వార్తలు (News)

బుల్ మదుపరుల ఇంట.. రోజంతా సిరుల పంట!!

శుక్రవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో కళకళ లాడింది. ఉదయం నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన బుల్‌ ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. సెన్సెక్స్‌ 55,000 మార్క్‌ను తాకగా, నిఫ్టీ 16,500 మార్క్‌ను తాకాయి. చివరకు సెన్సెక్స్‌ 593 పాయింట్ల లాభంతో 55,437 వద్ద ముగియగా, నిఫ్టీ 164 పాయింట్లు ఎగబాకి 16,529 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగియగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •