ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కొన్నేళ్లలో జలుబు స్థాయికి తగ్గిపోనున్న కొవిడ్‌!!

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న కొవిడ్ ఇప్పటి వరకు భయభ్రాంతులకు గురి చేస్తుండగా కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం సాధారణ జలుబు స్థాయికి తగ్గిపోనుందని, కరోనా అనేది ఎప్పటికీ ఇలాగే నిలిచిపోతుందని టీకా వేయించుకోనివారిలో, చిన్నపిల్లల్లో దీని ప్రభావం ఉంటుందని అమెరికా-నార్వే సంయుక్తంగా జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలు చెప్పారు. చిన్నపిల్లల్లో కొవిడ్ తీవ్రత తక్కువగా ఉండటంవల్ల సార్స్ కోవ్‌-2 వైరస్ ఎప్పటికీ ఉండేలా రూపాంతరం చెందిందని, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది తలెత్తబోదని, వయసు పెరిగేకొద్దీ కరోనా తీవ్రత కూడా పెరుగుతుందని, అయితే పెద్దలు టీకా వేయించుకోవడం, ఇప్పటికే కరోనా బారినపడినవారికి ఇబ్బందులు తలెత్తవని శాస్త్రవేత్తలు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    156
    Shares
  • 156
  •  
  •  
  •  
  •