అంతర్జాతీయం (International) వార్తలు (News)

సంవత్సరం తరువాత ఆస్ట్రేలియాలో వారంపాటు లాక్‌డౌన్‌!!

కరోనా మహమ్మారి మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదర్కొన్న చాలా దేశాల్లో మళ్ళీ డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.

2020 లో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో కేసులు భారీగా నమోదవుతూ ఇంకా కాన్‌బెర్రాలో భారీగా కేసులు బయటపడటంతో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు పెద్దమొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •