జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో పయనిస్తున్న మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 224 పాయింట్లు లాభపడి 55,068 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16,435 వద్ద ట్రేడవుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, బజాజ్ ఆటో, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా, డాక్టర్ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, టెక్ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •