ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

పంక్చర్‌ దుకాణానికి రూ.50వేల కరెంటు బిల్లా..??

ఆదోని పట్టణంలో స్థానికుడు బసవ సాధారణ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ దుకాణానికి రూ.57,965 కరెంటు బిల్లు వచ్చింది. ప్రతి నెలా రూ.150 కరెంటు బిల్లు వచ్చేదని, ఇప్పుడు వచ్చిన బిల్లు చూసి ఆయన ఆందోళన చెందుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల సర్దుబాటు చేపట్టిన కారణంగా ఈ గందరగోళం నెలకొంది. అధికారులే తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •