వార్తలు (News)

భారత్ లో 15,823 కొత్త కేసులు.. 226 మరణాలు!!

దేశంలో గత 24 గంటల వ్యవధిలో 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 15,823 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 226 మంది ప్రాణాలు కోల్పోవడంతో
ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,51,189 (1.33 శాతం)కు చేరింది. నిన్న 22,844 మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2,07,653 కు చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •