ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కీళ్లనొప్పులు, మోకాళ్ళనొప్పులు తగ్గాలంటే..??

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. ఈ కీళ్ల నొప్పులు అనేవి సాధారణంగా కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తాయి అలాగే కీళ్ల మధ్య నుండి శబ్దం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి శబ్దం రావడం కూడా కీళ్ళనొప్పులకు సూచనగా భావించాలి. ఇలా కీళ్ల మధ్య శబ్దం రాగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అవి ఏంటంటే.. ఒక కప్పు అవిసె గింజలు ఒక కప్పు కలోంజి గింజలు ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకుని మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి ఈ పౌడర్ ను డబ్బాలో నిల్వ చేసుకుని వాడుకోవాలి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడి కలుపుకుని తాగాలి ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే కీళ్ల మధ్య శబ్దం తగ్గుతుంది అలాగే కీళ్ల మధ్య జిగురు పెరిగి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అంటే కాకుండా ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన అధిక బరువు సమస్య రక్త పోటు సమస్య డయాబెటిస్ సమస్య కొలెస్ట్రాల్ సమస్య కూడా తొలగిపోతాయి కాబట్టి సమయం చూసుకుని ఈ పొడిని తయారు చేసుకుని నీటిలో కలిపి ప్రతిరోజూ తాగండి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •