జాతీయం (National) వార్తలు (News)

దూసుకెళ్తున్న దేశీయ మార్కెట్ సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 260 పాయింట్లు లాభపడి 60,544 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో 18,093 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, మారుతీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •