తూర్పుగోదావరి జిల్లా…

అల్లవరం మండలం ఎంట్రికోన గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది…

ఈ నేపథ్యంలో కుటుంబ కలహాల కారణంగా ఉల్లింగి వెంకటలక్ష్మి (35)ని అతి కిరాతకంగా తన భర్త అయిన ఉల్లింగి శ్రీనివాసరావు గొడ్డలితో నరికి హత మారినట్లు చెబుతున్న స్థానికులు..

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

ఇటీవల కాలంలో ఆమె విదేశాల నుండి వచ్చినట్లు స్థానికులు తెలుపుతున్నారు…

హత్యకు గల లోతైనా కారణాలను నిందుతుడి నుండి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు…