చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​గాంధీ అన్నారు.

ఇటువంటి పరిస్థితికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాలే కారణం అని విమర్శించారు.

ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు రాహుల్.