ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు అక్షరాల 53597 ఓట్ల మెజారిటీతో బీహార్ లోని బలరాంపుర్ నుండి MLA గా గెలుపొందాడు . ఇతని పేరు మహబూబ్ ఆలం . CPI నుండి పోటీ చేసిన మహబూబ్ ఆలంకి పక్కా ఇల్లు కూడా లేదు. అయినా కూడా తన నిజాయితీతో 4 వ సారి MLA గా గెలుపొందారు .

MIM ఇతనిపై పోటీ చేయాలన్న తన ఆలోచనను వెనక్కుతీసుకొని ఎన్నికల్లో ఇతనికి పూర్తి మద్దతు ఇచ్చిన విషయం కూడా వాస్తవమే .
ఇలాంటి నిజాయితీ గల నాయకులు మన తెలుగు రాష్ట్రము లో ఒక్కరు అయినా ఉన్నారు చూపండి