ఆది మానవుడు నుండి ఈ నవయుగ మానవుడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు..!!

ఆకాశంలో ఎగురుతున్నాం..!! ✈️ 🚀

చంద్రమండలంలో అడగు పెట్టాం.!! 🌕 🛰

సముద్రంలో ప్రయాణిస్తున్నాం..!! ⛴🛳

భూమి లోపల ఖనిజాన్ని మరియు సముద్రం లోపల ఉన్న పెట్రోలియంను వెలికి తీస్తున్నాం..!!🚂 ⛽️

కానీ ఇంక్క రాళ్లతోనే బోడ్డు కోస్తుంన్నాడు ఈ ఆధునాతన మానవుడు..!!

స్వతంత్రం వచ్ఛి ఇన్నేళ్లు గడుస్తున్నా మన ఆదివాసీ గ్రామాల్లో చదువు, ఆరోగ్యం నీరు, రోడ్లు, కనీస సౌకర్యాలకు నోచుకోనబడలేదు..!!

డోలీ మోతలు… సర్వసాధారణ మైపోతున్నాయి.!!

అభివృద్ధి అధికారులు కాగితాలకు పరిమితం తప్పా బ్రతుకులలో లేదు..!!

ఆకాశంలో అభివృద్ధి కాదు..!!

అడవుల్లో ఆది వాసిని బ్రతికించండి ..!!