రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
ఎరువుల రాయితీకి అదనంగా 65 వేల కోట్ల రూపాయలు.. కోటి 40 లక్షల రైతులకు లబ్ధి.