ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,816 నమూనాలు పరీక్షిస్తే 4,528 కొత్తకేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 418 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,313 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..