వైసిపి ప్రభంజనం

ఆలమూరు మండలం 18 పంచాయతీలకు గాను వైసిపి 14, టిడిపి 1 జనసేన 3 సర్పంచులను కైవసం చేసుకున్నారు…. ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు 208 వార్డు సభ్యులకు శుభాకాంక్షలు.

వరుస సంఖ్యపంచాయతీగెలిచిన అభ్యర్థిపార్టీఆధిక్యం
1ఆలమూరునేలపూడి లావణ్యవైసిపి782
2బడుగువానిలంకదూలం వెంకట లక్ష్మివైసిపి236
3చెముడులంకతమ్మన శ్రీనివాస్వైసిపి501
4చింతలూరుమార్గాని కరుణవైసిపి797
5చొప్పెల్లదంగేటి చంద్రకళవైసిపి775
6జొన్నాడకట్ట శ్రీనివాస్వైసిపి491
7కలవచర్లవడ్డీ వెంకన్నటిడిపి379
8మడికిఉండ్రసపు లక్ష్మి మౌనికవైసిపి1374
9మోదుకూరుపెంటపాటి శ్యామలవైసిపి120
10మూలస్థాన అగ్రహారంలంక వరప్రసాదరావుజనసేన776
11నర్సిపూడికందిబట్ల శ్రీనువైసిపి350
12నవాబుపేటసూరంపూడి ముత్యాలమ్మవైసిపి236
13పెదపల్లఏడిద సతాశ్రీవైసిపి480
14పెనికెరువనుమ్ చిన్నవతివైసిపి412
15పినపల్లసంగీత సుభాష్జనసేన998
16సందిపూడితోట భవానిజనసేన101
17సూర్యారావు పేటచింతపల్లి వెంకట లక్ష్మివైసిపి12
18గుమ్మిలేరుగుణ్ణం రాంబాబు ( ఏకగ్రీవం )వైసిపిఏకగ్రీవం