వార్తలు (News)

గొల్లపల్లి రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

ఆదివారం ఉదయం కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద లారీ ఆటోను ఢీ కొట్టిన సంఘటనలో ఆటోలు ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. మరొక ఏడుగురికి గాయాలయ్యాయి. బాధితులంతా నూజివీడు లయన్‌ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను నూజివీడు, విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.