టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం

దేశంలో కరోనా విజృంభిస్తున్న దరిమిలా సీబీఎస్‌ఈ పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం కూడా 10 వ తరగతి పరీక్షలు రద్దు చేసింది. అయితే 12 వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.