బెంగుళూరు ఉంచిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు సునాయాసంగా ఛేదిస్తుంది. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసి పటిష్ట స్థితి లో ఉంది. మరో 66 బంతుల్లో 80 పరుగులు చేసి పాయింట్ల పట్టిక లో బోణి కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న సన్ రైజర్స్ జట్టు. చేతిలో మరో 9 వికెట్లు ఉండటం తో ఆట రసవత్తరం గా సాగుతుంది. వార్నర్ 37, పండేయ్ 30 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.