వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

సన్ రైజర్స్ టార్గెట్ 150 !

20 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 149/8 పరుగులు చేసి, సన్ రైజర్స్ ముందు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ విరాట్ 33, మాక్స్వెల్ 59 పరుగులు చేసి జట్టుకి గౌరవ ప్రదమైన స్కోర్ కి పునాది వేశారు. 2016 ఐపీల్ తర్వాత మాక్స్వెల్ 50 పరుగులు చెయ్యడం ఇదే తొలి సారి. చివరి 3 ఓవర్ల లో 39 పరుగులు బెంగుళూరు జట్టు చేసింది. చెన్నై స్టేడియం లో ఈ స్కోర్ చేస్ చెయ్యడం చాలా క్లిష్టం, మరి హైదరాబాద్ ఛేదిస్తుందా, వేచి చూద్దాం!!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.