వార్తలు (News)

భారత్ లో 38,792 కొత్త కేసులు.. 624 మరణాలు..!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 38,792 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3.09కోట్లకు చేరాయి. నిన్న ఒక్కరోజే 624 మందిమరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,11,408 కు చేరింది. ప్రస్తుతం 4,29,946 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గింది. నిన్న 41వేల మంది వైరస్‌ నుంచి కోలుకోగా మొత్తం రికవరీలు 3,01,04,720 (97.28 శాతం)కి చేరాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    205
    Shares
  • 205
  •  
  •  
  •  
  •