వార్తలు (News)

హైదరాబాద్ లో వర్షానికి కూలిన పాత భవనం!!

ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పాత మలక్‌పేటలో ఒక పురాతన భవనం పాక్షికంగా కూలిపోయింది. వర్షాల కారణంగా వర్షపు నీటికి నాని భవనం మొదటి అంతస్తు కొంత భాగం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. . ఒక వైపు పురాతన భవనాలను కూల్చివేయాలని కోర్టులు చెబుతున్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా పురాతన భవనాలను గుర్తించి తక్షణం కూల్చి వేయాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •