టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో 1,945 ఉద్యోగాల నోటిఫికేషన్!!

రాష్ట్రంలోని నిరుద్యోగులకోసం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 1,945 ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. 13 జిల్లాల్లోని 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల అవసరాలకు ఈ నియామకాలు చేపట్టనున్నారు. వీటిలో 1,004 స్టాఫ్ట్ నర్సులు, 240 ల్యాబ్ టెక్నిషియన్, 321 డేటా ఆపరేటర్లు, 380 నాలుగో తరగతి ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియమాకాలు జరగుతాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •