క్రైమ్ (Crime) వార్తలు (News)

హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ లో కాల్పుల కలకలం

గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో ఒప్పంద ఉద్యోగికి తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. పరస్పర వాగ్వివాదంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు కాల్పులకు తెగబడినట్టుగా తెలుస్తుంది. విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    210
    Shares
  • 210
  •  
  •  
  •  
  •