జాతీయం (National) వార్తలు (News)

నష్టాలతో ప్రారంభమైన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో అంతమైనప్పటికీ నేడు మాత్రం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 76 పాయింట్ల నష్టంతో 52,692 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 15,786 వద్ద కొనసాగుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •