వార్తలు (News)

ఏపిలో 1,535 కొత్త కేసులు.. 16 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,088 పరీక్షలు నిర్వహిస్తే 1,535 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,92,191 కు చేరింది. నిన్న ఒక్కరోజే కొవిడ్‌ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 13,631కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 2,075 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,60,350కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,210 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •