రాజకీయం (Politics) వార్తలు (News)

భీమవరంలో సీఎం జగన్??

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరయ్యే నేపథ్యంలో ఉదయం 11.20కి భీమవరం చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. భద్రతా ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •