టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి IIITల్లో ప్రవేశాలు ఎలా??

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే! అయితే ప్రతిసారీ రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ(IIIT)లో ప్రవేశాలను సాధారణంగా టెన్త్ మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు. కానీ ఈ సారి టెన్త్ పరీక్షలను రద్దు చేసి, ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా మార్కులను కేటాయించడంతో ఐఐఐటీలో ప్రవేశాలను ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించాలని భావిస్తోంది.

గతేడాది కూడా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారానే ఐఐటీల్లో అడ్మిషన్లను నిర్వహించిన అధికారులు ఈ సంవత్సరం కూడా పాత పద్ధతినే అనుసరించడానికి ఏర్పాట్లు మొదలు పెట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •