అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

గత వారం అత్యధికంగా కేసులు నమోదైన లిస్ట్ లో భారత్ : WHO !!

WHO నివేదికల ప్రకారం అమెరికా, భారత్, ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో గత వారం అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఇండియా, ఇండోనేషియాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అమెరికాలో కొత్త కేసుల్లో 35 శాతం పెరుగుదల నమోదైందని వివరించింది.

ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న కరోనా వేరియంట్ గత వారం కొత్తగా ఏడు దేశాల్లో కాలుమోపడంతో డెల్టాకు గురైన దేశాల సంఖ్య 142కు చేరింది. దానికి తోడు మునుపటి స్ట్రెయిన్లతో పోలిస్తే ఈ వైరస్ బారిన పడ్డ వారిలో వైరల్ లోడ్ వెయ్యి రెట్లు అధికంగా ఉంటోందని WHO హెచ్చరిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    28
    Shares
  • 28
  •  
  •  
  •  
  •